Tirumala: వెంకన్నను దర్శించుకున్న సినీ స్టార్స్.. నటి శ్రియతో ఫ్యాన్స్ సెల్ఫీలు
ప్రముఖ సినీ ప్రముఖులు ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శుక్రవారం ఏప్రిల్ 3, 2026న ఉదయం విఐపి విరామ సమయంలో టాలీవుడ్ నటి శ్రియ వెంకన్నను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.