ఐడీ, ఆధార్ కార్డ్ నమోదు తాత్కాలికంగా రద్దు

నగరంలోని అంబర్ పేట పోలీస్ ట్రైనింగ్ సెంటర్ ఆడిటోరియంలో ఈ నెల 7న నిర్వహించనున్న ప్రత్యేక ఐడీ, ఆధార్ కార్డు నమోదు శిబిరాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు దివ్యాంగ, వృద్ధుల, ట్రాన్స్ జెండర్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రాజేందర్ ఒక ప్రకటనలో తెలిపారు.