మన సొమ్ముకాదు.. ఎంతైనా ఇచ్చేద్దాం!

ప్రభుత్వ విభాగాలు.. ఏదైనా పని చేయించాలంటే తొలుత టెండర్‌ నోటిఫికేషన్‌ ఇచ్చి.. కంపెనీలను ఎంపిక చేయడం అనేది నిబంధన. ఒకవేళ సమయం లేదని భావిస్తే.. తక్కువ మొత్తంలో తీసుకునే కంపెనీలను ఎంపిక చేసుకుని కాంట్రాక్టు అప్పగించాలి.