కేంద్రంలో కాంగ్రెస్ వస్తే.. 'పాలమూరు'కు జాతీయ హోదా : టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్

వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాబోతోందని, రాహుల్‌గాంధీ ప్రధానిని చేసిన మూడు నెలల్లో పాలమూరు–రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌కు జాతీయ హోదా తీసుకొస్తామని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు.