తెలంగాణ ఫార్మసీ అసోసియేషన్ సెక్రటరీగా నేరెళ్ల ప్రమోద్

తెలంగాణ ఫార్మసీ (కెమిస్ట్స్ అండ్ డ్రగిస్ట్స్) అసోసియేషన్ సెక్రటరీగా నిర్మల్ కు చెందిన నేరెళ్ల ప్రమోద్ ఎన్నికయ్యారు. ఆదివారం హైదరాబాద్ లోని అసోసియేషన్ కార్యాలయంలో జరిగిన ఎన్నికల్లో అసోసియేషన్ సీనియర్ నేత నేరెళ్ల ప్రమోద్ కు రాష్ట్ర సెక్రటరీగా అవకాశం దక్కింది.