కేసీఆర్‌ను మార్చేసినట్టే.. పినరయి విజయన్‌ను మార్చేస్తారు: రేవంత్‌రెడ్డి
తెలంగాణలో కేసీఆర్‌ను మార్చినట్లే, కేరళంలో కూడా పినరయి విజయన్‌ను ప్రజలు మార్చేస్తారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పినరయికి మోదీనే గాడ్‌ఫాదర్ అని, అన్ని కేసుల్లో కాపాడుతున్నారని పేర్కొన్నారు.