పనామా కాలువలో భారీ బ్లాస్ట్.. షాకింగ్ వీడియో వైరల్..

పనామా కాలువ సమీపంలో భారీ పేలుడు సంభవించింది. పసిఫిక్ ప్రవేశ ద్వారం వద్ద ఉన్న 'బ్రిడ్జ్ ఆఫ్ ది అమెరికాస్' సమీపంలో ఇంధన ట్యాంకర్ పేలడంతో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక ఫ్యూయల్ ట్యాంకర్‌లో మొదలైన మంటలు ఒక్కసారిగా భారీ పేలుడుకు దారితీశాయి.