నీటి ఎద్దడి నివారణకు యాక్షన్ ప్లాన్ రెడీ.. యాదాద్రి జిల్లాలో తాగునీటి వేట షురూ

యాదాద్రి భువనగిరి జిల్లాలో వేసవి తాకిడి మొదలవడంతో నీటి ఎద్దడి తలెత్తకుండా అధికారులు అప్రమత్తమై యాక్షన్​ ప్లాన్​రెడీ చేశారు. మిషన్​ భగీరథ వాటర్​తో పాటు ​బోరు బావులు, బావుల నుంచి నీరు సరఫరా చేయడానికి ఆఫీసర్లు చర్యలు తీసుకుంటున్నారు.