‘పది’ విద్యార్థులకు ఆరు మార్కులు యాడ్‌

పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో హిందీ, ఇంగ్లీషు సబ్జెక్టు ప్రశ్నపత్రాల్లో దొర్లిన తప్పుల వల్ల విద్యార్థులు నష్టపోకుండా ఆరు మార్కులు కలపాలని ఎస్‌ఎస్‌సీ బోర్డు నిర్ణయించింది. ఈమేరకు ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్‌ (డీజీఈ) కేవీ శ్రీనివాసులరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.