PM Kisan Update: అన్నదాతలకు గుడ్ న్యూస్.. ఇలా చేస్తే మీ అకౌంట్లోకి పీఎం కిసాన్ డబ్బులు! ఎంత పడతాయంటే..

PM Kisan Update: ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-Kisan) పథకం కింద 23వ విడత కోసం ఎదురుచూస్తున్న కోట్లాది మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ పథకం ద్వారా అన్నదాతలకు ఏటా లభించే రూ.6,000 పెట్టుబడి సాయాన్ని పొందాలంటే ఇప్పుడు కొత్త నిబంధనను పాటించాల్సి ఉంటుందని ముందుగానే చెప్పింది. ఇంతకీ ఆ నిబంధన ఏంటో తెలుసా.. అర్హులైన రైతులకు మాత్రమే ఈ పథకం అందాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ‘ఫార్మర్ ఐడి’ని […]