సూర్యాపేట రెవెన్యూలో ఆగని భూ దందా!

సూర్యాపేట జిల్లాలో రెవెన్యూ అధికారుల అవినీతి, అక్రమాలు వరుసగా బయటపడుతున్నా వారి తీరు మాత్రం మారడం లేదు. తహసీల్దార్ల అక్రమాలకు బలైన బాధితులు న్యాయం కోసం కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకపోవడంతో  సీసీఎల్ఏ మెట్లు ఎక్కుతున్నారు.