ఫుట్పాత్ ఆక్రమణలపై ఉక్కుపాదం.. ఒక్కరోజే 798 నిర్మాణాలు నేలమట్టం

హైకోర్టు ఆదేశాలు, సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు జీహెచ్ఎంసీ అధికారులు నగరవ్యాప్తంగా ఫుట్పాత్ ఆక్రమణల తొలగింపు ప్రక్రియను ముమ్మరం చేశారు. ప్రతి శనివారం నిర్వహించే ప్రత్యేక డ్రైవ్లో భాగంగా ఈ వారం ఆరు జోన్లలో భారీ ఎత్తున చర్యలు చేపట్టారు.