IPL 2026: పంజాబ్ చేతిలో గుజరాత్ ఓటమి.. గిల్ కెప్టెన్సీపై అనిల్ కుంబ్లే అసహనం..

IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్‌ను గుజరాత్ టైటాన్స్ ఓటమితో ప్రారంభించింది. మార్చి 31న జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ (PBKS) 163 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.