పిల్ల కాంగ్రెస్‌ పిల్ల చేష్టలకు నివ్వెరపోయిన ప్రపంచం: ఎంపీ లక్ష్మణ్

రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు బుధవారం లోక్‌సభలో ఆమోదం పొందింది. అనంతరం ఈ బిల్లు రాజ్యసభకు చేరుకుంది. గురువారం రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యుడు, బీజేపీ సీనియర్ నేత కె.లక్ష్మణ్ సభలో మాట్లాడారు.