జోగులాంబ బాల బ్రహ్మేశ్వర ఆలయ హుండీ ఆదాయం రూ. 26.96 లక్షలు

అష్టాదశ శక్తి పీఠాల్లో ఐదో శక్తిపీఠమైన అలంపూర్ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాల్లో మంగళవారం హుండీ లెక్కింపు నిర్వహించారు. గత 159 రోజులకు గాను బాల బ్రహ్మేశ్వర స్వామి హుండీ ద్వారా రూ. 24,77,093, అన్నదాన సత్రం హుండీ ద్వారా రూ. 2,19,210.. ఇలా మొత్తం కలిపి రూ. 26,96,303 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో దీప్తి వెల్లడి