డ్రగ్స్ కట్టడిలో ప్రభుత్వం విఫలం..ఆమ్ ఆద్మీ పార్టీ ఫైర్

నగరంలో రోజురోజుకు డ్రగ్స్ మహమ్మారి విస్తరిస్తున్నదని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ హేమా సుదర్శన్ జిల్లోజు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం లిబర్టీలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న డ్రగ్స్ మాఫియాను అరికట్టడంలో ప్రభుత్వం పూ