వారం రోజుల్లో లోపాలను సరి చేయాలి :  కలెక్టర్ అంకిత్

భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని అన్ని స్కూళ్లలో ఉన్న లోపాలను గుర్తించడంతో పాటు వాటిని సరి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అంకిత్​ ఆఫీసర్లను ఆదేశించారు. కలెక్టరేట్​లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్​ అనంతరం జిల్లా ఆఫీసర్లతో ఆయన రివ్యూ చేశారు.