ఎంత పనిచేశావ్ రా.. క్రికెట్ మ్యాచ్‌లో ఒక్క రన్ కోసం వివాదం.. ఆ తర్వాత కత్తితో దారుణంగా..

క్రికెట్ మ్యాచ్ సందర్భంగా చెలరేగిన వివాదం యువకుడి హత్య కు దారి తీసింది. ఒక్క పరుగు కోసం వాగ్వాదం మొదలై సర్దుబాటు జరిగింది. మ్యాచ్ ముగిసినా.. ఆ తరువాత కక్షతో కత్తి దూసాడు ఓ యువకుడు. నడి రోడ్డుపైనే మళ్ళీ గొడవ పెట్టుకుని మరీ దాడి చేసాడు. ఈ ఘటనలో అజిత్ ప్రాణాలు కోల్పోగా.. మరో యువకుడు గాయాలతో ఆసుపత్రి పాలయ్యాడు.