యువత నైపుణ్యాలను పెంపొందించుకోవాలి : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

యువత తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం ద్వారానే ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోగలరని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం మహబూబ్‌‌నగర్‌‌లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో టాస్క్  ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ పూర్తి చేసుకున్న 34 మంది విద్యార్థులకు ఆయన సర్టిఫికెట్లు అందజేశారు.