To withstand the pressure.. ఒత్తిడిని తట్టుకునేలా..

To withstand the pressure.. విజయనగరంలో పెరుగుతున్న విద్యుత్‌ డిమాండ్‌ను తట్టుకునేలా ఆ శాఖ అధికారులు ప్రణాళికతో అడుగులు వేస్తున్నారు. కొత్త ట్రాన్స్‌ఫార్మర్లు, సబ్‌స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. విద్యుత్‌ డిమాండ్‌ ప్రస్తుతం 70 మెగావాట్లు ఉండడంతో రాబోయే రోజుల్లో ఇబ్బందులు తలెత్తకుండా రెండు సబ్‌స్టేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.