At One’s Own Whim…!
తురకనాయుడువలసలో ఎర్రగొల్ల సామాజిక వర్గానికి చెందిన వారిలో కొందరికి ఎస్టీ, మరికొందరికి ఎస్సీ, ఇంకొందరికి బీసీ ధ్రువీకరణ పత్రాలు ఇచ్చారు. ఒక్క జియ్యమ్మవలస మండలంలోనే కాదు.. జిల్లాలో చాలాచోట్ల అధికారులు ఇలా తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేశారు. దీంతో తమ సామాజిక వర్గం ఏమిటో తేల్చాలని బాధితులు ప్రశ్నిస్తున్నారు.