సికింద్రా బాద్ లో లైసెన్స్ ఉన్నా వీధి వ్యాపారుల తొలగింపు... హెచ్ఆర్సీలో ఫిర్యాదు

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ముందున్న నోటిఫైడ్ వెండింగ్ జోన్లో 60 నుంచి 70 మంది లైసెన్స్ కలిగిన వీధి వ్యాపారులను జీహెచ్‌ఎంసీ అధికారులు అక్రమంగా తొలగించడంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ)కు ఫిర్యాదు అందింది.