మల్కాజిగిరిలో వక్ఫ్ సమస్య తీర్చండి : ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి

మల్కాజిగిరి నియోజకవర్గంలోని పలు కాలనీల ప్రజలు ఎదుర్కొంటున్న వక్ఫ్ బోర్డు భూముల సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి కోరారు. మంగళవారం వక్ఫ్ బోర్డు చైర్మన్ సయ్యద్ అజమతుల్లా హుస్సేన్, సీఈఓ మహ్మద్ అసదుల్లాను కలిసి ఆయన వినతి పత్రం అందజేశారు