ఐక్యూ ఏసీ, టాస్క్ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా బిచ్కుందలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో గురువారం జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు కాలేజీ ప్రిన్సిపాల్కె.అశోక్తెలిపారు. విజయ బయో ఫెర్టిలైజర్స్కంపెనీలో సేల్స్ఎగ్జిక్యూటివ్, గ్రూప్లీడర్, టీమ్ మేనేజర్పోస్టులకు ఇంటర్వ్యూలు జరుగనున్నట్లు చెప్పారు.