Andhra Pradesh: ఏపీలో మరో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్.. ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్.. అప్పటినుంచే...

ఏపీలో మరో కొత్త ఎయిర్ పోర్ట్ ప్రారంభం కానుంది. త్వరలోనే దీనికి ప్రయాణికుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ముహూర్తం కూడా ఫిక్స్ అయింది. జులై లేదా ఆగస్టులో ఈ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయి.