హోర్ముజ్ రీ-ఓపెన్.. రెండు వారాల పాటు అనుమతించనున్న ఇరాన్: వైట్ హౌస్

పశ్చిమాసియాలో ఉద్రిక్తత పరిస్థితులకు తాత్కాలిక ఉపశమనం లభించింది. అమెరికా- ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం ప్రస్తుతం కీలక మలుపు తీసుకుంది. ఇరాన్‌పై దాడులను రెండు వారాల పాటు నిలిపివేయడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంగీకరించారు.