ప్రపంచ శాంతికి ఇది ఒక గొప్ప రోజు..ఇరాన్ కూడా ఇదే కోరుకుంటోంది: ట్రంప్

అమెరికా, ఇరాన్ యుద్దానికి తాత్కాలికంగా బ్రేక్ పడిన తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా మీడియా వేదికగా స్పందించారు. ఇది ప్రపంచ శాంతికి ఒక గొప్ప రోజు అని అన్నారు. మిడిల్ ఈస్ట్ లో కొత్త స్వర్ణయుగమని అభివర్ణించారు.