ఇరాన్‌కు మంచి రోజులు.. అమెరికా సహాయం చేస్తుంది: డొనాల్డ్ ట్రంప్

ఇరాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం కుదరడం ప్రపంచ శాంతికి ఒక గొప్ప రోజు అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. గత 40 రోజులుగా అమెరికా, ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధానికి రెండు వారాల పాటు ఉపశమనం లభించింది.