నెక్నంపూర్ ఎస్టీపీ పనులు మొదలు పెట్టండి : వాటర్ బోర్డు ఎండీ అశోక్ రెడ్డి
అమృత్-2.0 పథకంలో భాగంగా నెక్నంపూర్ ఇబ్రహీం చెరువు వద్ద నిర్మించనున్న కొత్త సీవరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్(ఎస్టీపీ) పనులను వెంటనే ప్రారంభించాలని వాటర్ బోర్డు ఎండీ అశోక్ రెడ్డి అధికారులను ఆదేశించారు.