ఎంఎంసీలో 12 మంది వర్కర్ల సస్పెన్షన్

ఎంఎంసీ పరిధిలో డ్యూటీలకు ఆటంకం కలిగిస్తూ, ముందస్తు అనుమతి లేకుండా గైర్హాజరవుతున్న ఔట్​సోర్సింగ్ కార్మికులపై జోనల్ కమిషనర్ చర్యలు తీసుకున్నారు.