వేసవి రద్దీ ఎఫెక్ట్.. తిరుపతి, కాకినాడ, అనకాపల్లికి ప్రత్యేక రైళ్లు.. ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..

వేసవి రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే ముందస్తు చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా ప్రత్యేక రైలు సర్వీసులను ఏర్పాటు చేస్తోంది. ఏప్రిల్ నెలలో సెలవుల సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో తిరుపతి, కాకినాడ, అనకాపల్లి, సికింద్రబాద్, చర్లపల్లికి ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. ఈ విషయాన్ని దక్షీణ మధ్య రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. వేసవి సెలవుల్లో తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో వెళ్తుంటారు. ప్రత్యేక రైళ్ల ఏర్పాటుతో వారికి ఉపశమనం లభించనుంది.