మచిలీపట్నంలో ఆదర్శ వివాహం..ప్రాణాలకు తెగించిన యువతి ధైర్యానికి ప్రశంసల వెల్లువ..!

ప్రేమకు ఎత్తు, అందం, ఆస్తి వంటి హద్దులు లేవని మచిలీపట్నంకు చెందిన ఒక యువతి ఆదర్శ వివాహం ద్వారా చాటిచెప్పింది. అయితే, వీరి వివాహానికి కులమత భేదాలు, శారీరక వ్యత్యాసాల కారణంగా పెద్దల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ప్రాణహాని ఉందని భావించిన ఈ జంట వివాహం చేసుకుని, రక్షణ కోసం ఇనుకుదురుపేట పోలీసులను ఆశ్రయించారు. ఈ సంఘటన ద్వారా నిజమైన ప్రేమకు బాహ్య సౌందర్యం అవసరం లేదని మరోసారి స్పష్టమైంది. ఈ ఉదంతం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.