ఇవాళ(ఏప్రిల్ 08) జస్టిస్ ఘోష్ కమిషన్ పై హైకోర్టు తీర్పు
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై విచారణ నిమిత్తం ఏర్పాటైన జస్టిస్ ఘోష్ కమిషన్ నివే దికను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌లపై హైకోర్టు బుధవారం తీర్పు వెలువరించనుంది.