Telangana: 2 నిమిషాల్లోనే 132 రకాల టెస్టులు.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో హెల్త్ ఏటీఎంలు.. డాక్టర్ అవసరం...

తెలంగాణ ప్రభుత్వం త్వరలో హెల్త్ ఏటీఎంలను ప్రభుత్వం ఆస్పత్రుల్లో ప్రవేశపెట్టనుంది. ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టు కింద హైదరాాబాద్లోని రెండు హాస్పిటళ్లల్లో ప్రవేశపెట్టింది. వీటి నుంచి వచ్చిన ఫలితాలు సక్సెస్ అవ్వడంతో.. గ్రామీణ ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో కూడా వీటిని ఏర్పాటు చేసేందుకు సిద్దమవుతోంది.