AP ACB : దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి అరెస్ట్ - ఏసీబీ సోదాల్లో భారీగా అక్రమాస్తులు..!
దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతిని ఏసీబీ అరెస్ట్ చేసింది. విజయవాడ, తాడేపల్లిలోని ఆమె నివాసాల్లో జరిపిన సోదాల్లో భారీగా అక్రమాస్తులు గుర్తించింది. కేసు నమోదు చేయగా…. విచారణ జరుగుతోంది.