Special Trains : ఏపీ, తెలంగాణ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. స్పెషల్ ట్రైన్స్.. 50 స్టేషన్లలో స్టాప్!

Summer Special Trains : వేసవి కాలంలో అదనపు రద్దీని తగ్గించేందుకు, దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్-నహర్‌లగన్ మధ్య వారానికి ఒకసారి ప్రత్యేక రైళ్లను నడపనుంది. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య ప్రయాణికులకు కనెక్టివిటీ మరింత మెరుగవుతుంది.