మహిళా బిల్లులో బీసీ సబ్ కోటా ఇవ్వాలి : ఎంపీ ఆర్.కృష్ణయ్య

మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీలకు సబ్ కోటా కల్పించాలని ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. బుధవారం విద్యానగర్‌లోని బీసీ భవన్లో రాష్ట్ర బీసీ స్వరాజ్య సేవా సమితి అధ్యక్షుడిగా వంగురి శ్రీనివాస్ యాదవ్‌ను నియమిస్తూ ఆయన నియామక పత్రాన్ని అందజేశారు.