ట్రైనీ పైలట్‌‌‌‌పై.. ఇన్‌‌‌‌స్ట్రక్టర్ అత్యాచారం

బేగంపేటలోని ఓ పైలట్ ట్రైనింగ్ సంస్థలో ట్రైనీ మహిళా పైలట్‌‌‌‌పై ఇన్‌‌‌‌స్ట్రక్టర్ అత్యాచారానికి పాల్పడిన ఘటన బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు బేగంపేట పోలీసులు కేసు నమోదు చేసి ప్రధాన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.