నీటి సరఫరా టైమ్లో నల్లాలకు మోటార్లు బిగించిన పలువురిపై వాటర్బోర్డు యాక్షన్తీసుకున్నది. ఓఅండ్ఎం డివిజన్ నంబర్-6, ఎస్ఆర్ నగర్ పరిధిలోని ఎస్ఆర్టీ కాలనీలో నల్లాకు మోటార్లు బిగిస్తున్నారని స్థానికులు విజిలెన్స్అధికారులకు సమాచారమివ్వగా నీటి సరఫరా టైంలో రైడ్స్చేశారు.