ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి : నాగర్ కర్నూల్ కలెక్టర్ బదావత్ సంతోష్

ప్రజలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని నాగర్ కర్నూల్ కలెక్టర్ బదావత్ సంతోష్ పిలుపునిచ్చారు. సోమవారం పట్టణంలోని జడ్పీ గ్రౌండ్లో 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా హెల్త్ వీక్ కార్యక్రమం ప్రారంభించారు.