BTech Student: పుష్-అప్స్ చేస్తుండగా ఘోరం.. పూణేలో బీటెక్ విద్యార్థి మృతి

పూణేలో దిగ్భ్రాంతికరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. పుష్-అప్స్ చేస్తుండగా బాస్కెట్‌బాల్ హూప్ అతనిపై పడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఆరోగ్య పరిస్థతి విషమించడంతో సెకండ్ ఇయర్ బీ.టెక్ విద్యార్థి మృతి చెందాడు. మృతి చెందిన విశాల్ వర్మ ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యకు చెందినవాడిగా గుర్తించారు. ఈ ఘటన అనంతరం టోలానీ ఇన్‌స్టిట్యూట్‌ విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీసీపీ శ్వేతా ఖేడ్కర్ హామీ ఇచ్చారు. Also Read:Iran […]