ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా ఉన్న 'అమరావతి' రాజధాని అంశంపై ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ డైరెక్టర్ కోగంటి భాను ప్రకాష్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ప్రజలు భయాందోళనలతో కాకుండా, వివేకంతో ఆలోచించాలని ఆయన పిలుపునిచ్చారు.