త్వరలోనే పాదయాత్ర ప్రారంభిస్తా... చంద్రబాబుకు ప్రతిరోజూ సినిమా చూపిస్తా..! : వైఎస్ జగన్

సీఎం చంద్రబాబును ఉదేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. మంగళవారం ( ఏప్రిల్ 8 ) తాడేపల్లిలోని పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు జగన్