డబ్బుల కోసం బిల్డర్కు వేధింపులు..  బీజేపీ కార్పొరేటర్పై కేసు

నిజామాబాద్  మున్సిపల్​ కార్పొరేషన్​ పర్మిషన్లతో ఇండ్లు నిర్మిస్తున్న బిల్డర్లను లంచం కోసం బెదిరిస్తున్న బీజేపీ కార్పొరేటర్​ మఠం పవన్​పై మంగళవారం కేసు నమోదైంది. నగరంలోని అయోధ్యనగర్​లో వంద గజాల స్థలంలో బిల్డర్​ గడ్డం ప్రసాద్​ నగర పాలక సంస్థ అనుమతులతో ఇంటి నిర్మాణం చేపట్టాడు.