పార్టీ ఏర్పాటుపై కవిత సమాలోచనలు..బంజారా ప్రముఖులతో భేటీ

ఈ నెల 25న కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయబోతున్న నేపథ్యంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సోమవారం బంజారా ప్రముఖులతో భేటీ అయ్యారు.