రైతులు,పేదల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం : పోచారం శ్రీనివాస్ రెడ్డి

రైతులు, పేదల అభివృద్ధే కాంగ్రెస్సర్కారు లక్ష్యమని వ్యవసాయ శాఖ ముఖ్య సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి కోటగిరి మండలంలో పలు కార్యక్రమాల్లో రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు, నిజామాబాద్ మేయర్ ఉమారాణితో కలిసి ఆయన పాల్గొన్నారు.