పంజాగుట్ట నుంచి కోఠి వైపు వెళ్తున్న రన్నింగ్ కారులో మంటలు
నడుస్తున్న కారులో అకస్మత్తుగా మంటలు చెలరేగగా, డ్రైవర్ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. ఆదివారం రాత్రి పంజాగుట్ట నుంచి కోఠి వైపు వెళ్తున్న సెడాన్ టాక్సీ కారు ఇంజిన్ నుండి ఒక్కసారిగా పొగలు వెలువడ్డాయి.