బాంబు బెదిరింపుల కలకలం..జేఎన్టీయూ, ఆల్ ఇండియా రేడియోలకు ఫేక్ మెయిల్స్

నగరంలోని రెండు కీలక ప్రాంతాలకు మంగళవారం బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపింది. కూకట్‌పల్లిలోని జేఎన్టీయూ క్యాంపస్‌తో పాటు అసెంబ్లీ ఎదురుగా ఉన్న ఆల్ ఇండియా రేడియో కార్యాలయానికి గుర్తుతెలియని వ్యక్తులు బాంబు బెదిరింపు మెయిల్స్ పంపారు.