అపరిశుభ్రంగా వాటర్ ప్యాకెట్ల తయారీ..అంబర్పేటలో వాటర్ ప్లాంట్ సీజ్
అంబర్పేట పోలీస్ లైన్లోని బాపు నగర్లో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఆక్వా మెగా వాటర్ ప్లాంట్లో ఫుడ్సేఫ్టీ, టాస్క్ఫోర్స్, స్థానిక పోలీస్ అధికారులు కలిసి మంగళవారం తనిఖీలు చేపట్టారు.