IPL 2026: పంజా విసిరిన రాజస్థాన్.. 10 ఓవర్లకే 6 వికెట్లు కోల్పోయిన ఆర్సీబీ..

IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ లో భాగంగా గౌహతిలోని బర్సపరా స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ తో జరుగుతున్న కీలక పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకి ఆశించిన మేర ప్రారంభం లభించలేదు.